News November 8, 2024
కర్నూలులో అఘోరి హల్‌చల్

కర్నూలులో మహిళా అఘోరి హల్‌చల్ చేసింది. నంద్యాల మీదుగా కర్నూలు వైపు వస్తున్న అఘోరి తన కారు చెడిపోవడంతో నగర శివారులోని ఓ కారు షోరూంలో రిపేరుకు ఇచ్చి అక్కడి నుంచి డోన్ జాతీయ రహదారి వైపు నడుచుకుంటూ వెళ్లారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వాహనాలు ఆపి ఆసక్తిగా చూస్తున్నారు. మరికొందరు ఆమెను అనుసరిస్తూ పాదయాత్రగా వెళ్లారు.
Similar News
News December 4, 2025
రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.