News July 21, 2024
కర్నూలులో దారుణహత్య.. నిందుతుడి అరెస్ట్

కర్నూలు నగరంలోని రైల్వేస్టేషన్ కూడలి వద్ద ఈ నెల 17న శ్రీరాముడు అనే యాచకుడిని <<13651796>>హత్య<<>> జరిగిన విషయం తెలిసందే. ఈ హత్య కేసులో నిందుతుడైన పరుశురాముడును కర్నూలు రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందుతుడు ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.