News April 3, 2024
కర్నూలులో వ్యక్తి దుర్మరణం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు కర్నూలు ట్రాఫిక్ సీఐ గౌతమి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు బైక్‌పై కురువ బాలన్నగారి ఆదినారాయణ, తన అల్లుడు గిడ్డయ్య కలిసి వెళ్తుండగా హ్యాంగ్ అవుట్ హోటల్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న ఆదినారాయణ అక్కడికక్కడే చనిపోయారు. గిడ్డయ్యకు గాయాలు కావడంతో కర్నూలు GGHకు తరలించామని తెలిపారు.
Similar News
News February 27, 2026
బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.