News July 21, 2024

కర్నూలు: ఈ నెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో రెండో విడత ప్రవేశాల కోసం ఈ నెల 24వ తేదీ దరఖాస్తులు చేసుకోవాలని ఐ.టి.ఐ కాలేజీల జిల్లా కన్వీనర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి 25న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 28, 2025

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.