News June 11, 2024

కర్నూలు: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక బస్సులు

image

చంద్రబాబు ఈనెల 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారి కోసం ప్రతి నియోజకవర్గానికి 4 బస్సులు కేటాయించారు. ప్రత్యేకంగా పాసులు జారీ చేయనున్నారు. వీటినr అధికారులు అందిస్తారు. పాసులున్నవారు ఆయా బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ప్రతి నియోజకవర్గానికి 200 చొప్పున పాసులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 2,800 మంది బస్సుల్లో వెళ్లే అవకాశముంది.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.