News December 20, 2024
కర్నూలు జిల్లాలో కన్నీళ్లు తెప్పించే ఘటన

ఆ దంపతులకు పెళ్లై ఐదేళ్లు. ఏళ్ల తర్వాత భార్య గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేవు. ఐదో నెల కావడంతో సీమంతాన్ని గ్రాండ్‌గా చేశారు. ఇంతలోనే విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో జరిగింది. చిగిళికి చెందిన వీరేశ్(33) భార్య రాజేశ్వరి సీమంతం తర్వాత చిన్నమ్మను ఆటోలో బస్తాండుకు తీసుకెళ్తుండగా ట్రక్ ఢీకొంది. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
Similar News
News February 27, 2026
బాలిక హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.