News July 10, 2024
కర్నూలు జిల్లాలో తొమ్మిది మందిపై వేటుకు రంగం సిద్ధం!

కర్నూలు జిల్లాలోని అటవీ శాఖ పరిధిలో తొమ్మిది మంది ఉద్యోగులు, అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాలోని పర్యావరణ విధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తన పరిధిలోని నలుగురికి డీఎఫ్‌వో ఛార్జిమెమోలు జారీ చేశారు. అటవీ ప్రాంతాన్ని పరిరక్షించడంలో పలువురు ఉద్యోగులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు సమాచారం. దీంతో మొత్తంగా తొమ్మిది మందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.