News March 4, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

➤ కర్నూలు: వలస కూలీల కొడుకు ఎస్ఐగా ఎంపిక ➤ డిగ్రీ విద్యార్థి అదృశ్యం ➤ త్వరలో కౌతాళంలో 100 పడకల ఆసుపత్రి➤ మంత్రాలయం శ్రీ మఠానికి పోటెత్తిన భక్తులు➤ ఇంటర్ పరీక్షల్లో ఏడుగురు డీబార్➤ క్లస్టర్ యూనివర్సిటీ వీసీకి ఆత్మీయ వీడ్కోలు➤ అసెంబ్లీల బడ్జెట్‌పై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ప్రసంగం➤ కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి ➤ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్‌లో కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
Similar News
News December 4, 2025
రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.