News April 13, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤రేపు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు
➤మంత్రాలయంలో టూరిజం అభివృద్ధికి చర్యలు
➤ఆదోని MLA నోరు అదుపులో ఉంచుకోవాలి: ఆలూరు వైసీపీ నాయకులు
➤క్యాన్సర్‌ను జయిస్తూ 420 మార్కులతో విద్యార్థిని ప్రతిభ
➤ దేవనకొండ మండలంలో మహిళ ఆత్మహత్య
➤ హఫీజ్ ఖాన్ కు YS జగన్ కీలక పదవి!
➤ సాధారణ రైతు కూతురు కళాశాల టాపర్
➤ కర్నూలులో 50 తులాల బంగారం చోరీ?
➤ రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు.
Similar News
News December 8, 2025
నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్వర్డ్, సీవీవీ ఫోన్లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్‌గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్‌లు డౌన్లోడ్ చేయవద్దు అన్నారు.