News January 28, 2025

కర్నూలు: తల్లిదండ్రుల మృతి.. అనాథగా మిగిలిన బాలుడు

image

సీ.బెలగల్ మండలం పలుకుదొడ్డిలో బోయ బుజ్జమ్మ(25) కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. కనకవీడు గ్రామానికి చెందిన బోయ బుజ్జమ్మను పలుకుదొడ్డి గ్రామానికి చెందిన బోయ నాగేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, బోయ నాగేంద్ర రెండేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ గ్రామస్థులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

Similar News

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.