News July 24, 2024
కర్నూలు: నిఫా వైరస్‌పై ముందస్తు చర్యలు

నిఫా వైరస్ పట్ల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మాట్లాడుతూ..ఐడీ వార్డు బ్లాక్‌లో 6 పడకలతో గదిని సిద్ధం చేసి నిఫా వైరస్ రోగులకు కేటాయించినట్లు తెలిపారు. దానికి నోడల్ అధికారిగా డా.విద్యాసాగర్‌ను నియమించినట్లు తెలిపారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, పీపీఈ కిట్లు, ఎన్ఐవీ మాస్కులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.