News March 19, 2024

కర్నూలు : పరీక్ష రాస్తున్న విద్యార్థినికి అస్వస్థత

image

పెద్దకడబూరు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో పదో తరగతి పరీక్షలకు హాజరైన సింధు అనే విద్యార్థిని అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం జరిగింది. పరీక్ష హాల్లో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలడంతో అధికారులు, ఎస్‌ఐ మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 22, 2025

కె.నాగలాపురం పోలీస్ స్టేషన్‌‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

image

కె.నాగలాపురం పోలీసు స్టేషన్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.