News January 30, 2025

కర్నూలు: ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం

image

ఫెయిల్ అయిన డిగ్రీ, బీఈడీ విద్యార్థులకు రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ గొప్ప అవకాశం కల్పించారు. వర్సిటీ పరిధిలో 2015, 2016, 2017, 2018లో డిగ్రీ, బీజీడీ (2019 కూడా) ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్ష రాసుకోవచ్చని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31వ తేదీ లోపు తగిన రుసుం ఆయా కళాశాలల్లో చెల్లించాలన్నారు.

Similar News

News November 29, 2025

సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

image

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, వంటగది హైజీన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తాజా కూరగాయలతో వేడి భోజనం అందించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు.