News April 27, 2024
కర్నూలు: బొలెరో ఢీకొని వ్యక్తి మృతి.. వీఆర్వోకి గాయాలు

బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. కోడుమూరులోని కర్నూలు రహదారిలో బొలేరొ వాహనం వేగంగా దూసుకొచ్చి రెండు బైక్‌లు ఢీకొని బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి పోతుగల్ వీఆర్వో వెంకటేశ్‌గా స్థానికులు గుర్తించారు.
Similar News
News April 18, 2026
జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 479 గ్రామాల్లో 3,435 పనులను గుర్తించినట్లు ఆమె తెలిపారు. చెరువులు, కుంటల పూడికతీత ద్వారా నీటి నిల్వలు పెంచడమే లక్ష్యమన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.