News July 6, 2024
కర్నూలు: లా సెమిస్టర్ ఫలితాలు విడుదల

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో లా కోర్సుకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 3, 5వ సంవత్సరాల 2, 4, 6, 8, 10వ సెమిస్టర్లకు సంబంధించిన ఫలితాలను రెక్టార్ ఎన్టీకే నాయక్ శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను రాయలసీమ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించారు.
Similar News
News December 9, 2025
ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.