News May 18, 2024

కర్నూలు: వర్షం పడింది.. వజ్రాల వేట మొదలైంది..!

image

రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల అన్వేషణ మొదలైంది. ఉమ్మడి జిల్లాతో పాటు, కడప, కర్ణాటక ప్రంతాల నుంచి పలువురు జొన్నగిరికి చేరుకుని వజ్రాలను అన్వేషిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాలు, కొండ ప్రాంతాలలో వజ్రాల వేట సాగిస్తున్నారు. కాగా పలుసార్లు ఈ ప్రాంతంలో వజ్రాలు లభించిన విషయం తెలిసిందే.

Similar News

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.