News July 22, 2024
కర్నూలు: Way2News వార్తకు గంటల్లోనే స్పందన

మండల కేంద్రం వెల్దుర్తిలోని 12వ వార్డులో ‘<<13679976>>పేరుకుపోయిన చెత్త<<>>’ అనే శీర్షికతో ఈ రోజు ఉదయం Way2Newsలో వార్త ప్రచురితమైంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలు శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. సమస్యను పరిష్కరించిన అధికారులకు, అందుకు కృషి చేసిన Way2News యాజమాన్యానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.