News April 29, 2024
కర్నూల్: మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

కర్నూల్ దేవా నగర్‌కు చెందిన వడ్డే శివ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం మృతుడికి గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డికి చెందిన నాగేశ్వరి పల్లవితో వివాహం జరిగింది. కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు జరగడందో నాగేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివ మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్ననట్లు చెబుతున్నారు. కర్నూల్ మూడో పట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.