News September 10, 2024
కర్నూల్ యువతికి గోల్డ్ మెడల్

కర్నూల్ యువతి గోల్డ్ మెడల్ గెలిచారు. గత నెల 31 నుంచి సెప్టెంబర్ 6 నేపాల్‌లో ఎస్బీకేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో కర్నూలుకు చెందిన రేష్మ పాల్గొని సత్తా చాటారు. 57 కేజీల మహిళల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా రేష్మను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తన నివాసంలో అభినందించారు.
Similar News
News December 4, 2025
రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.