News August 15, 2024

కలకలం రేపుతున్న వరుస హత్యలు

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఐదు హత్యలు జరిగాయి. ఇందులో నలుగురు టీడీపీ నేతలు ఉండగా ఒకరు వైసీపీ కార్యకర్త ఉన్నారు. వెల్దుర్తి, డోన్, ఆళ్లగడ్డ, పత్తికొండ ప్రాంతాల్లో టీడీపీ నేతలు హత్యకు గురవ్వగా మహానంది మండలం సీతారామపురంలో వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.

Similar News

News November 30, 2025

మెడికో విద్యార్థి సూసైడ్

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.