News May 20, 2024
కలెక్టర్ ప్రెస్ మీట్ పై.. పల్నాడు ప్రజల్లో ఉత్కంఠ

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం 10:30 గంటలకు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరం వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాత్రికేయులతో కలెక్టర్ సమావేశం కానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే జరిగిన ఘటనలతో ఎస్పీ సస్పెండ్ కాగా, కలెక్టర్ బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఏం మాట్లాడతారనే దానిపై పల్నాడు వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News January 5, 2026
నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు రానున్నారు. ఉదయం 10:25 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 ని.లకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.