News July 27, 2024
కళ్యాణదుర్గం: ఈ బాలుడిని తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లాలి

కల్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తరుణ్ అనే బాలుడు శనివారం ఒంటరిగా ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఒంటరిగా ఉన్న బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరైనా బాలుడిని గుర్తిస్తే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు గుర్తిస్తే పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్లవచ్చునని తెలిపారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.