News December 20, 2024

కవిటి: చైన్ స్నాచింగ్ నిందితుడి గుర్తింపు

image

శ్రీకాకుళం జిల్లా కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో రెండు రోజుల క్రితం మహిళ మెడలో బంగారం గొలుసులు దొంగతనం చేసిన విషయం విదితమే. కాగా గురువారం చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తి ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేసే క్రమంలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిపై కూడా దాడి చేసిన ఘటన సిక్కోలులో కలకలం రేపింది. దుండగులు మహిళను మాటల్లో పెట్టి ఈ చోరీకి పాల్పడ్డాడు.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.