News April 27, 2024
కాంగ్రెస్ గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం: షర్మిల

కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పాయకరావుపేటలో ఈరోజు ఆమె రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు అమరావతిని భ్రమరావతి చేశారని ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోదీకి తొత్తులుగా మారిపోయారని ఆమె ఆరోపించారు. జగన్ కారణంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు.
Similar News
News April 16, 2026
జీవీఎంసీ సౌత్ జోన్ కమిషనర్ బదిలీ

రాష్ట్రంలో పలువురు మున్సిపల్ జోనల్ కమిషనర్‌లను గురువారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును గుంటూరు అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. సౌత్ జోన్ జోనల్ కమిషనర్‌గా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి ప్రసాద్ రావు నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.