News March 18, 2025

కాంగ్రెస్ నాయకుడు గంగిరెడ్డి రంగారెడ్డి కన్నుమూత

image

పినపాక మండలం ఏడూళ్ల బయ్యారానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంగిరెడ్డి రంగారెడ్డి ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు నాయకులు ఆయన పార్థివదేహానికినివాళులర్పించారు.

Similar News

News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

error: Content is protected !!