News December 26, 2024
కాంగ్రెస్ నిజస్వరూపం ఇంటింటికీ వివరించండి: కిషన్ రెడ్డి

ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి శతజయంతి వేడుకల సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని, అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
Similar News
News November 23, 2025
HYD: నగరవాసులకు జలమండలి విజ్ఞప్తి

గుర్తు తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని జలమండలి అధికారులు సూచించారు. నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని కొందరు వినియోగదారులను SMS ద్వారా బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి మెసేజ్లకు స్పందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందేశాల్లో వచ్చే APK డౌన్లోడ్ చేయొద్దన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ నం. 155313ని సంప్రదించాలని కోరారు.