News August 14, 2024
కాకాని గోవర్ధన్ రెడ్డిపై కలెక్టర్కు ఫిర్యాదు

కోట్లాది రూపాయల విలువైన భూములను కాకాని గోవర్ధన్ రెడ్డి& బ్యాచ్ దోచుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఆనంద్కు సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాకాని గోవర్ధన్ & బ్యాచ్ కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు.
Similar News
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.