News October 30, 2024

కాకినాడలో విషాదం.. తల్లీకుమార్తెలు మృతి

image

తల్లి అనారోగ్య పరిస్థితులను చూడలేక కుమార్తె తల్లికి ఉరేసి అనంతరం తాను ఉరేసుకున్న ఘటన కాకినాడలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలానికి చెందిన తల్లీకుమార్తెలు సరస్వతి, స్వాతి 12 ఏళ్లుగా కాకినాడలో ఉంటున్నట్లు చెప్పారు. మృత‌దేహాలు పాడైపోయి ఉండ‌టంతో కాకినాడ జీజీహెచ్‌కు త‌ర‌లించామన్నారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు CI నాగ‌దుర్గారావు తెలిపారు.

Similar News

News December 7, 2025

రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

image

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.