News August 12, 2024
కాకినాడ అబ్బాయిని మోసం చేసిన ఆరుగురు మహిళలు

కాకినాడ జిల్లాకేంద్రంలోని పెద్దమార్కెట్‌కు చెందిన టి.కృష్ణమోహన్‌ను పెళ్లిసంబంధం పేరిట ఆరుగురు మహిళలు కలిసి కొద్దిరోజుల క్రితం <<13794340>>మోసం <<>>చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై గతంలోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేయగా ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ రోజు బాధితుడు కలెక్టరేట్‌లో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలోనూ ఫిర్యాదుచేశాడు.
Similar News
News December 3, 2025
రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.