News April 5, 2024

కాకినాడ: కన్నీటి ఘటన

image

గండేపల్లిలో జరిగిన <<12990018>>రోడ్డు ప్రమాదంలో<<>> హనుమాన్ జంక్షన్‌కు చెందిన సుబ్రహ్మణ్యం(42), రంగారెడ్డి జిల్లాకు చెందిన చేకూరి పల్లయ్య చౌదరి(52) మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. ‘బావ అన్నవరం రమ్మంటున్నాడు వెళ్లకపోతే బాగోదమ్మా అంటూ కారులో వెళ్లొస్తామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా’ అంటూ సుబ్రహ్మణ్యం తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Similar News

News December 3, 2025

రాష్ట్రంలోనే.. రాజమహేంద్రవరానికి ఫస్ట్ ప్లేస్..!

image

రాష్ట్రంలో వాయు కాలుష్యం తక్కువ ఉన్న నగరాల్లో రాజమహేంద్రవరం ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ధూళికణాలు 2017-18లో 85 మైక్రో గ్రాములు ఉండగా.. 2024-25 నాటికి 59 మైక్రోగ్రాములకు తగ్గినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 10 నగరాల్లో కాలుష్యం తగ్గిందన్నారు.