News August 18, 2024
కాకినాడ: కాళ్లు, చేతులు లేకుండా మొండెం

ఏలేశ్వరం మండలం మర్రివీడు సమీపంలోని ఏలేరు కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. తల, కాళ్లు, చేతులు లేకుండా కేవలం మొండెం మాత్రమే ఉంది. దీంతో హత్యేననే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వయస్సు 30 నుంచి 35 ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News December 2, 2025
ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.