News August 31, 2024

కాకినాడ: ‘క్వీన్‌ ఆఫ్‌ ది ఫిష్‌’ ఇక రాదా..?

image

గోదావరి ప్రాంతంలోని సముద్ర తీరం కాలుష్యమవడం, విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటతో ‘క్వీన్‌ ఆఫ్‌ ది ఫిష్‌’గా పిలిచే పులస బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు రావడం లేదని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రెష్‌ వాటర్‌ రీఛార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిఫ్రీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు గోదావరి తీరంలో ఒక్క పులస మాత్రమే లభ్యమైంది. ఇక పులస చేపలు రావా అని పలువురు చర్చించుకుంటున్నారు.

Similar News

News December 5, 2025

రాజమండ్రి: నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ‘మెగా పేరెంట్-టీచర్’ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 1,570 పాఠశాలల్లో జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో 2,37,754 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిపై చర్చించే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని డీఈవో కోరారు.