News July 10, 2024

కాకినాడ డిపో బస్ డ్రైవర్‌కి GOLD MEDAL

image

కాకినాడ APSRTC డిపో పరిధిలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మందపల్లి శ్రీనివాసరావు గత నెల 8, 9 తేదీలలో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ మేరకు ఆయన్ను కాకినాడ కలెక్టర్ శన్మోహన్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్ అయినప్పటికీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు.

Similar News

News December 5, 2025

రాజమండ్రి: నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ‘మెగా పేరెంట్-టీచర్’ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 1,570 పాఠశాలల్లో జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో 2,37,754 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిపై చర్చించే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని డీఈవో కోరారు.