News August 7, 2024

కాకినాడ: వాసంశెట్టి రాజేశ్వరరావు వైసీపీకి రాజీనామా

image

కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం గ్రామానికి చెందిన బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ కాకినాడ జిల్లాధ్యక్షుడు కురసాల కన్నబాబుకి పంపినట్లు తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానన్నారు. కాగా పిఠాపురం మాజీ MLA పెండెం దొరబాబు సైతం ఈ రోజు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 23, 2025

‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.