News March 23, 2024

కాకినాడ: హైవేపై బోల్తా కొట్టిన వ్యాన్

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు నుండి శ్రీకాకుళం జిల్లాకు జామకాయల లోడుతో వెళ్తున్న బొలోరో వ్యాన్ నీలాద్రిరావుపేట వద్దకు వచ్చేసరికి లారీ ఎదురుగా రావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో జామకాయలు రోడ్డుపై పడిపోయాయి. వ్యాన్‌లో ఉన్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News December 7, 2025

రాజమండ్రి విద్యార్థి సూపర్ టాలెంట్

image

రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీనివాస రామానుజం మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఎం.సంజయ్ కుమార్ (10వ తరగతి) యోగా అండర్-17 బాలుర విభాగంలో ప్రతిభ చూపాడు. బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సంజయ్, జనవరిలో త్రిపురలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం పీకే ఎన్ సత్యవతి తెలిపారు. పీఈటీ డి. విజయ్ విక్టర్, ఉపాధ్యాయులు సంజయ్‌ని అభినందించారు.