News April 25, 2024

కాకినాడ: MLA బరిలో తాత, మనవరాలు

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కూటమి నుంచి వరుపుల సత్యప్రభ పొటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బరావు బరిలో ఉన్నారు. అయితే రాజకీయంగా వీరు ప్రత్యర్థులు అయినప్పటికీ వరుసకు వీరు తాత, మనవరాలు.

Similar News

News November 26, 2025

రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

image

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్‌.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.