News April 9, 2024
కాకుమాను: వైసీపీ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్ తొలగింపు

కాకుమాను గ్రామ సచివాలయం-2లో వాలంటీర్‌గా పనిచేస్తున్న స్వాంగ రత్న కిషోర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, వైసీపీ సంబంధించిన ర్యాలీలో మంగళవారం పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి.. పార్టీ ర్యాలీలో పాల్గొన్న వాలంటీర్‌ను తొలగించామని కాకుమాను పంచాయతీ కార్యదర్శి నివేదిక సమర్పించారు. వాలంటీర్‌ను విధుల నుంచి ఎంపీడీఓ తొలగించారు.
Similar News
News February 15, 2026
బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్‌లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.