News February 8, 2025

కాగజ్‌నగర్: వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్ఐ మహేందర్

image

కాగజ్‌నగర్ మండలంలోని ఇస్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మహేందర్ ఉదయం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై డ్రంక్ అండ్ టెస్టులు చేశారు. వాహన పత్రాలు, లైసెన్స్, హెల్మెట్ లేని వారికి, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించారు. అనంతరం మాట్లాడుతూ.. వాహనదారులు లైసెన్స్‌తో పాటు ద్రువపత్రాలు తమ వెంట ఉంచుకోవాలన్నారు.

Similar News

News November 18, 2025

నిర్మల్‌కు అవార్డు రావడం సంతోషకరం: కలెక్టర్

image

జిల్లాకు జలసంచాయ్-జన్ బాగీదారి అవార్డు లభించడం పట్ల కలెక్టర్ అభిలాష అభినవ్ సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో ఈ ఘనత సాధ్యమైందని స్పష్టం చేశారు. దీనికి కృషిచేసిన అధికారులకు, సహకారాన్ని అందించిన ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు వారందరికీ చెందుతుందని తెలిపారు. అవార్డు లభించినందుకు అదనపు కలెక్టర్లు, పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

GWL: ధన్ ధాన్య కృషి యోజన అమలుకు ప్రణాళిక సిద్ధం చేయాలి

image

ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుకు ప్రణాళికను సిద్ధం చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం ఐడీఓసీ మందిరంలో పీఎం ధన్ దాన్య యోజన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు సాంకేతికతను వినియోగిస్తూ మెరుగైన ఆదాయాన్ని సమకూర్చడం పథకం లక్ష్యమన్నారు. పథకం అమలుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.