News October 20, 2024

కాట్రేనికోనలో బాలికపై లైంగిక వేధింపులు

image

కాట్రేనికోన (మం) జిల్లెల్లవారి పేటకు చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఏసుబాబు లైంగిక దాడికి పాల్పడ్డాడని కాట్రేనికోన ఎస్సై అవినాశ్ శనివారం తెలిపారు. ఈ నెల 11వ తేదీ రాత్రి బాలిక మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన సమయంలో లైంగిక దాడికి పాల్పడగా బాలిక పారిపోయిందన్నారు. తర్వాత రోజు రాత్రి కూడా ఇంటికి వచ్చి తలుపులు తట్టాడన్నారు. తల్లి హైదరాబాదులో ఉంటుందని, తండ్రి ఫిర్యాదుపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 5, 2025

రాజమండ్రి: నేడు మెగా ‘పేరెంట్-టీచర్’ మీటింగ్

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ‘మెగా పేరెంట్-టీచర్’ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 1,570 పాఠశాలల్లో జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో 2,37,754 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిపై చర్చించే ఈ సమావేశాలను విజయవంతం చేయాలని డీఈవో కోరారు.