News November 23, 2024

కాణిపాకం ఆలయానికి రూ.4.44 కోట్ల  ఆదాయం

image

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆన్‌లైన్ టెండర్లు, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ద్వారా రూ.4.44 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ గురుప్రసాద్ తెలిపారు. లైసెన్సులు ద్వారా రూ. 2.03 కోట్లు సమకూరినట్లు చెప్పారు. ఆన్‌లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలంతో రూ.2.40 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.