News May 22, 2024
కానూరులో అదృశ్యమైన బాలిక వివరాలివే..

పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన ఆరేపల్లి వాగ్దేవి (8) మంళగవారం <<13291695>>రాత్రి అదృశ్యమైంది. <<>>తమ పాప కనబడుటలేదని తండ్రి నాగరాజు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెనమలూరు సీఐ రామారావు మీడియాకు తెలిపారు. పాప గురించి ఆచూకీ తెలిసినవారు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.
Similar News
News December 3, 2025
20 కేంద్రాల్లో NMMS పరీక్ష: డీఈఓ

ఈనెల 7వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ PVJ రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 4040 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మచిలీపట్నం డివిజన్‌లో 9 కేంద్రాల్లో 1838 మంది, గుడివాడ డివిజన్‌లో 6కేంద్రాల్లో 1213 మంది, ఉయ్యూరు డివిజన్‌లో 5 కేంద్రాల్లో 989 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.