News November 19, 2024

కామారెడ్డిలో ప్రజాపాలన కళాయాత్ర ప్రారంభించిన కలెక్టర్

image

కామారెడ్డి కళాభారతిలో ప్రజా విజయోత్సవాలు ప్రజాపాలన కళాయాత్ర ప్రగతి రథాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కళాకారులు ఆటపాట నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీపీఆర్ఓ, సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.

Similar News

News January 18, 2026

NZB: మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఇవే

image

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల మేయర్, ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. NZbమేయర్ పదవిని జనరల్ (మహిళ)కు, బోధన్ మున్సిపల్ ఛైర్మన్ అన్ రిజర్డ్వ్డ్‌కు రిజర్వ్ చేయగా ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఛైర్మన్ పదవులను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.