News April 28, 2024
కామారెడ్డి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ బస్సు <<13133998>>ఢీకొని<<>> వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్ వద్ద నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సును రమణయ్య అనే వ్యక్తి స్కూటీతో ఢీ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
Similar News
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.