News March 24, 2025
కామారెడ్డి: ఆశా కార్యకర్తల ముందస్తు ARREST

కామారెడ్డి జిల్లా వివిధ మండలాల ఆశా కార్యకర్తలను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు హైదరాబాదులోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి ముందస్తుగా బయలుదేరిన ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనకు బయలుదేరిన తమను అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు.
Similar News
News April 26, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.