News February 27, 2026

కామారెడ్డి: ఇంటర్ పరీక్షకు 314 మంది గైర్హాజరు

image

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 9,572 మంది విద్యార్థులకు గాను 9,258 మంది హాజరయ్యారని, 314 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

Similar News

News April 11, 2026

GNT: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు కానిస్టేబుళ్లు

image

గుంటూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కోర్టుకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. CMS సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని, కేసుల పురోగతి, నిందితుల హాజరు, సాక్ష్యాల సమర్పణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ఈ విధానం ద్వారా కేసుల పరిష్కార వేగం పెరిగి బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని DCRB సీఐ ప్రభాకర్, CMS సీఐ ధర్మేంద్ర బాబు తెలిపారు.