News July 26, 2024

కామారెడ్డి: ఉరేసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య.. వివరాలు ఇవే.!

image

తల్లి, కూతురు <<13707442>>ఆత్మహత్య<<>>కు పాల్పడ్డ విషయం తెలిసిందే. మాలన్ బాయి, కుమార్తె మనీషా, కుమారుడు మంగళ్ దీప్తోతో కలిసి డోంగ్లిలో నివాసముంటుంది. కొద్ది రోజులుగా మాలన్ బాయి అనారోగ్యంగా ఉండటంతో పాటు కుమార్తె మనీషా మానసిక స్థితి బాగలేకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని జుక్కల్ SI సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఆమె భర్తను హత్య చేసిన కేసులో మాలన్ A1గా ఉంది.

Similar News

News November 26, 2025

అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయి: TPCC చీఫ్

image

దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం NZB లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. విద్యావంతులు, మేధావులు అరాచక శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
గాంధీ, నెహ్రూను మరిపించి దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతుందన్నారు.

News November 26, 2025

నిజామాబాద్‌లో ఈ గ్రామాలు మహిళలవే..!

image

NZB జిల్లాలోని 545 GPల సర్పంచ్, 5022 వార్డు మెంబర్ పదవులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ క్రమంలో 545 GPల్లో మహిళలకు 244 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇందులో STలకు 41, SCలకు 35, BCలకు 55, జనరల్ స్థానాల్లో 113 స్థానాలు కేటాయించారు. వార్డు మెంబర్లుగా 2,152 సీట్లు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా మొదటి విడత మండలాల్లో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.