News November 30, 2024
కామారెడ్డి: కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త

పట్టణకేంద్రంలోని దేవివిహార్‌లో కార్తీక మాసం చివరి శుక్రవారం నిర్వహించిన కోటిదీపోత్సవ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు. అశేష జన సందోహంలో కార్తీక మాస పవిత్రతను సృష్టించేలా కోటి దీపోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన్ను నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
Similar News
News January 16, 2026
నిజామాబాద్‌లో కొండెక్కిన ధరలు

నిజామాబాద్‌లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.
News January 16, 2026
నిజామాబాద్‌లో కొండెక్కిన చికెన్ ధరలు

UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.