News November 19, 2024
కామారెడ్డి కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ అధ్యక్షతన కామారెడ్డి కోర్టులో స్టెనో/టైపిస్ట్-1, టైపిస్ట్-కమ్-అసిస్టెంట్-1,రికార్డ్ అసిస్టెంట్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.
Similar News
News November 19, 2025
NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్లోని కలెక్టరేట్లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్తో సమీక్షలో ఉన్నారు.