News November 19, 2024

కామారెడ్డి కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

image

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ అధ్యక్షతన కామారెడ్డి కోర్టులో స్టెనో/టైపిస్ట్-1, టైపిస్ట్-కమ్-అసిస్టెంట్-1,రికార్డ్ అసిస్టెంట్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.

Similar News

News March 15, 2026

NZB: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

image

నిజామాబాద్ జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. శనివారం జీజీహెచ్‌‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.