News August 5, 2024

కామారెడ్డి: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడి మృతి

image

ఎల్లారెడ్డి గ్రామ శివారులోని ఎన్‌హెచ్ 44 నంబర్ జాతీయ రహదారిపై యువకుడు(30) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, ఎస్సై రంజిత్ వివరాల ప్రకారం.. సదాశివనగర్ వైపు నుంచి కామారెడ్డి వైపు యువకుడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

NZB: ఇందిరమ్మ చీరల పంపిణీకి కలెక్టర్ డెడ్ లైన్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం నాటికి పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఐకేపీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు వారి ఇంటి వద్దకు వెళ్లి తెలంగాణ సంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు అందించాలని సూచించారు.